అభ్యుదయ వాది-తెలుగు సాహిత్య సారధి-గురజాడ అప్పారావు
Gurajada Apparao Death Anniversary: అభ్యుదయవాది,తెలుగు సాహిత్య సారధి గురజాడ అప్పారావు (Gurajada Apparao) చిరస్మరణీయుడని వాగ్దేవీ సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా...
