సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ...
