సృజనాత్మకంగా ఆలోచించండి-జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విద్యార్ధులు సృజనాత్మకంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ...
