మొంథా తుఫాన్ కోసం కంట్రోల్ రూమ్‌ నెంబర్లు

Rain_bffbf01dd1_V_jpg--625x351-4g

Cyclone: కోస్తా జిల్లాలను మొంథా తుఫాన్ అతలాకుతలం చేయనుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని… మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ (Control room) నెంబర్లు 112, 1070, 1800 425 0101 ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 112, 1070, 1800 425 0101

శ్రీకాకుళం: 08942-240557

విజయనగరం: 08922-236947

విశాఖపట్నం: 0891-2590102/100

అనకాపల్లి: 089242-22888

కాకినాడ: 0884-2356801

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: 08856-293104

పశ్చిమ గోదావరి: 08816-299181

కృష్ణ: 08672- 252572

బాపట్ల: 08643-220226

ప్రకాశం: 9849764896

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: 0861-2331261, 7995576699

తిరుపతి: 0877- 2236007

Also Read: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *