M.N. Harendhira Prasad

భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ‌ ఏర్పాట్లు చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్

న‌వంబ‌ర్ 14, 15వ తేదీల్లో విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు....