flash

భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌...

న్యూసౌత్‌ వేల్స్‌ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి – నారా లోకేశ్‌

ఏపీలో అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, స్టార్టప్‌లు, గ్రీన్‌ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్‌ వేల్స్‌ ఇన్నోవేషన్‌, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా...

గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ...

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో...

వివాదానికి దారితీసిన ఉదయనిధి స్టాలిన్‌ దీపావళి శుభాకాంక్షలు

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది....

విజృంభించిన రిషాద్‌ ! బోణీ కొట్టిన బంగ్లా !

లెగ్‌స్పిన్నర్‌ రిషాద్‌ హుస్సేన్‌ (6/35) విజృంభించడంతో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఘనంగా బోణీ కొట్టింది. తొలి వన్డేలో ఆ జట్టు 74 పరుగుల తేడాతో...

రెండో వన్డే తుది జట్టులోకి కుల్‌దీప్‌ యాదవ్‌

పెర్త్‌ వేదికగా ఆదివారం ఆసీస్‌, టీమ్‌ఇండియా మధ్య మొదటి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది....

భారత్‌తో దోస్తీకి బ్రెజిల్ ఆసక్తి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పెద్ద మార్కెట్ కలిగిన భారత్‌తో స్నేహం చేసేందుకు పలు దేశాలు ముందుకు...

చైనాపై సుంకాలవెనక్కి తగ్గిన ట్రంప్

చైనాపై ఇటీవల వంద శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనాపై విధించిన సుంకాలు శాశ్వాతం కాదన్నారు....

పాక్‌ బలగాలను భారతసరిహద్దు వరకు తరిమికొడతాం – అఫ్గాన్‌ మంత్రి

తమ దేశంపై ఆక్రమణకు యత్నిస్తే పాక్‌ బలగాలను భారత సరిహద్దు వరకు తరిమికొడతామని అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ముహమద్‌ నబి ఒమరి హెచ్చరించారు. అఫ్గాన్‌ ఒకసారి...