Diwali

దీపావళి పండుగ రోజు ‘దీపాలు’ ఎందుకు వెలిగిస్తారు ?

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించడం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు...