బిజినెస్

అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ‌లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు....

వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీ

ఇటీవల బెంగళూరు నగర రహదారులు, చెత్తపై తీవ్ర విమర్శలు చేసిన బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. కిరణ్‌ మజుందార్‌...

రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో...

గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ...

అమెజాన్ సర్వీసుల్లో అంతరాయం

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లోని వివిధ ప్లాట్‌ఫామ్‌ల్లో అంతరాయాలు ఏర్పడినట్లు యూఎస్‌ వినియోగదారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా చాలా మంది వెబ్‌సైట్‌లను, అమెజాన్‌తో కనెక్ట్ చేసిన...

దీనదయాళ్ పోర్ట్‌ లో తగ్గిన రష్యా చమురు సరఫరా

ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్‌, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్‌కు ముడి...

బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త యులిప్‌ ప్లాన్‌

బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా ‘బజాజ్‌ లైఫ్‌ సుప్రీమ్‌’ పేరుతో యూనిట్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ వ్యక్తిగత జీవిత బీమా పొదుపు పథకాన్ని ప్రారంభించింది. సంపద సృష్టికి,...

టాప్‌ 3లో భారతీయ టెలికం సేవలు – మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

అత్యుత్తమ టెలికం సేవలున్న టాప్‌ 3 దేశాల జాబితాలో భారత్‌ కూడా ఒకటని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సర్వీసులను మెరుగుపర్చేందుకు మరిన్ని...

‘అన్‌లిమిటెడ్‌’ ప్రయోజనాలతో జియో దీపావళి ఆఫర్

దీపావళి పండుగను పురస్కరించుకుని, రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా జియో యూజర్లు అపరిమిత వాయిస్...

కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

భారత సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణించే బెంగళూరులో రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన పోస్టులు రాజకీయంగా దుమారం రేపిన సంగతి...