Zelenskyy

వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్‌ స్కీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్‌ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత...