అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖ నగరాన్ని సుందరీకరించండి – మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖ నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని , విశాఖ నగర వేదికగా జరుగబోవు అంతర్జాతీయ కార్యక్రమాలకు నగరాన్ని సుందరకరించాలని , పారిశుద్ధ్య కార్మికుల విధులను వారి హాజరును...
