BMC Elections

BJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

BJP: త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమిలో భాగంగా...