America

అమెరికాలో ట్రంప్‌ పై పెల్లుబికిన ప్రజాగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రజాగ్రహం పెల్లుబికింది. ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానీకం ‘నో కింగ్స్‌’ అంటూ ఆందోళన బాట పెట్టింది....